కొత్తపేట తిరుమల గోశాలపై దుష్ప్రచారం తగదు

83చూసినవారు
కొత్తపేట తిరుమల గోశాలపై దుష్ప్రచారం తగదు
తిరుమల గోశాలలో ఆవులు మృతి చెందాయని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారం చేయడం తగదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండలం వాడపాలెం పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి తిరుమల పవిత్రతను కాపాడటానికి, భక్తుల సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక కృషి చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్