ఆలమూరులో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నేతలు

63చూసినవారు
ఆలమూరులో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నేతలు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ 111వ మన్ కీ బాత్ (మనసులోని మాట) కార్యక్రమాన్ని ఆదివారం బిజెపి నాయకులు వీక్షించారు. పలువురు సాధారణ ప్రజల గృహాల వద్ద టీవీలలో ప్రధాని చెప్పిన సందేశాలను విన్నారు. ఈ సందర్భంగా కొత్తపేట బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అయినవిల్లి సత్తిబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్