ఆత్రేయపురంలో స్వచ్ఛ భారత్ నిర్వహించిన బీజేపీ

56చూసినవారు
ఆత్రేయపురంలో స్వచ్ఛ భారత్ నిర్వహించిన బీజేపీ
అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రం అయిన ఆత్రేయపురంలో బీజేపీ శ్రేణులు పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాగంగా అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి పుష్పాలతో అలంకరించారు. సోమవారం అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో సూర్య కుటుంబరావు, చేకూరి రమేష్ వర్మ, చిన్నారి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్