రావులపాలెంలో సోషల్ మీడియా ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

83చూసినవారు
రావులపాలెంలో సోషల్ మీడియా ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదివారం మీ స్నేహం సోషల్ మీడియా ఆధ్వర్యంలో ఎన్ఎస్ కె క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ను జిల్లా తెలుగు యువత అధ్యక్షులు చిలువూరు సతీష్ రాజు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా అంతా ఏకమై పోటీలు నిర్వహించడం గర్వకారణమన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందచేసారు.

సంబంధిత పోస్ట్