శాకాంబరి దేవి గా పెద్దింట్లమ్మ దర్శనం

77చూసినవారు
శాకాంబరి దేవి గా పెద్దింట్లమ్మ దర్శనం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో సోమసుందర్ రెడ్డి నగర్ (కొత్త కాలనీ) లో వేంచేసియున్న శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారు శుక్రవారం శాకాంబరిగాదేవి భక్తులకు దర్శనం ఇచ్చారు. కోట చంద్రశేఖర్ మరియు యూత్ సభ్యులు కూరగాయలు, పండ్లు, ఆకు కూరలతో అమ్మవారి ఆలయాన్ని అలంకరించారు. అషాడమాసం ఆఖరి శుక్రవారం కావడంతో అత్యధిక సంఖ్యలో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్