ఎంఆర్సి లో మొక్కలు నాటిన డీఈవో కమల కుమారి

76చూసినవారు
ఎంఆర్సి లో మొక్కలు నాటిన డీఈవో కమల కుమారి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా విద్యాధికారిణి ఎం. కమల కుమారి కొత్తపేట మండల వనరుల కేంద్రం(ఎం ఆర్ సి) లో శనివారం మొక్కలను నాటారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో పలు పాఠశాలలను సందర్శించిన ఆమె అనంతరం మండల వనరుల కేంద్రం ఆవరణలో మొక్కలను నాటారు. అమె వెంట మండల విద్యాశాఖ అధికారులు ఎం. హరి ప్రసాద్, కె. లీలావతి ఉన్నారు.

సంబంధిత పోస్ట్