ఆలమూరులో ఎమ్మెల్యే బండారుచే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

55చూసినవారు
ఆలమూరులో ఎమ్మెల్యే బండారుచే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
ఆలమూరు మండలం పెదపళ్ల, పినపళ్ళ గ్రామ పంచాయతీ కార్యాలయాలకు ఓ ఎన్ జీ సి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన శానిటేషన్ ట్రాక్టర్ ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మరియు జనసేన ఇంచార్జి బండారు శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు ఈ సదుపాయాన్ని అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సత్యానందరావు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్