ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అన్న ప్రసాద భవన నిర్మాణానికి భక్తులు రూ. 1,28000 వేల రూపాయలను సమర్పించినట్లు అసిస్టెంట్ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు. అమలాపురం వాస్తవ్వులు కంచెర్ల నాగ వీర వెంకట సత్యనారాయణ, సూర్య లక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యులు గురువారం స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాద భవన నిర్మాణానికి విరాళంగా సమర్పించినట్లు చెప్పారు