విపత్కర పరిస్థితుల్లో దాతల సహకారం అవసరం

83చూసినవారు
విపత్కర పరిస్థితుల్లో దాతల సహకారం అవసరం
విపత్కర పరిస్థితుల్లో దాతల సహకారం ఎంతైనా అవసరమని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట లో గురువారం రోటరీ క్లబ్ అధ్యక్షులు ఇమ్మిడిశెట్టి నాగభూషణం నేతృత్వలో సభ్యులు మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు రూ70 వేలు చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమం లో వెలగల శ్రీనివాస్ రెడ్డి, బొబ్బా రామకృష్ణ, నల్లమిల్లి వేంకట కృష్ణ రెడ్డి, కొనగళ్ళ విశ్వనాథం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్