దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న యువతకు ఆర్థిక సహాయం

76చూసినవారు
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న యువతకు ఆర్థిక సహాయం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామం అన్నా మినిస్ట్రీస్ ప్రధాన కార్యాలయం వద్ద శనివారం ఉదయం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వైద్య ఖర్చులు నిమిత్తం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నలుగురు యువతులకు ఒక్కొక్కరికి మూడువేలవంతున ఆర్థిక సహాయాన్బి సంస్థ అడ్మినిస్ట్రేటివ్ అధికారి నేకూరి రాజేష్ కుమార్ అందజేశారు

సంబంధిత పోస్ట్