బడుగువాని లంక లో వాటర్ ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన

72చూసినవారు
బడుగువాని లంక లో వాటర్ ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన
ఆలమూరు మండలం బడుగువాని లంక గ్రామంలో ఇంటింటికీ కుళాయి పథకంలో భాగంగా రూ. 39. 60 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న ఓ హెచ్ ఎస్ ఆర్ ట్యాంక్ (వాటర్ ట్యాంక్) కు కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ బండారు శ్రీనివాస్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి మంచినీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్