డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన గోకులం షెడ్డును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్డీఓ శ్రీకర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రోత్సాహంతో గోకులం షెడ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు.