జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు జిఎస్ఎన్ ఎంపిక

70చూసినవారు
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు జిఎస్ఎన్ ఎంపిక
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట జడ్పీ గర్ల్స్ హై స్కూల్ లో సోషల్ స్టడీస్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న గిడ్డి సత్యనారాయణ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలో గురువారం జరగనున్న అవార్డుల ఫంక్షన్ లో కలెక్టర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా జిఎస్ఎన్ కు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్