కొత్తపేట: ప్రణీత కుంటుంబానికి 2 లక్షల చెక్కు అందజేత

65చూసినవారు
కొత్తపేట: ప్రణీత కుంటుంబానికి 2 లక్షల చెక్కు అందజేత
జితేంద్ర సేవా ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. కొత్తపేటలో తన స్వగృహంలో ఆయన పిట్స్ వ్యాధితో బాధపడుతున్న 7 నెలల గర్భిణి ప్రణీతకు రూ.2 లక్షల చెక్కును ఫౌండేషన్ ద్వారా గురువారం అందజేశారు. ఈ సహాయం దాతల సహకారంతోనని, సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్