కొత్తపేట: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకం

82చూసినవారు
కొత్తపేట: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకం
కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించినట్లు నియోజకవర్గ అధ్యక్షులు రౌతు ఈశ్వరరావు గురువారం తెలిపారు. రావులపాలెం మండల అధ్యక్షులుగా కొప్పాల రాంబాబు, ఆలమూరుకు నక్క సుబ్బారావు, కొత్తపేట మండల అధ్యక్షులుగా పల్లి విజయ్ కుమార్, ఆత్రేయపురంకు కంటిపూడి నాగేంద్ర ప్రసాద్ చౌదరి లను జిల్లా అధ్యక్షులు కొండేటి చిట్టిబాబు నియమించి వారికి పత్రాలను అందజేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్