కొత్తపేట: కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బండారు

75చూసినవారు
కొత్తపేట: కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బండారు
కొత్తపేట మండలం బొరుసువారి సావరంలో వేంచేసియున్న విజయ కనకదుర్గమ్మ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహిస్తున్న వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే సత్యానందరావుకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్