కొత్తపేట: టిటిడి చైర్మన్ నాయుడుకు ఎమ్మెల్యే బండారు స్వాగతం

54చూసినవారు
కొత్తపేట: టిటిడి చైర్మన్ నాయుడుకు ఎమ్మెల్యే బండారు స్వాగతం
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేసిన బి ఆర్ నాయుడు దంపతులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, కె వి సత్యనారాయణ రెడ్డి, పాలూరి సత్యానందం, ముదునూరి వెంకటరాజు, కరుటూరి నరసింహారావు, కాయల జగన్నాథం, కంఠంశెట్టి శ్రీనివాస్, ముత్యాల బాబ్జీ, యల్లమెల్లి జగన్మోహన్, వంటిపల్లి సతీష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్