పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కొత్తపేట ఎమ్మెల్యే

73చూసినవారు
రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. పంచాయితీ రాజ్ ప్రాజెక్ట్ నుంచి రూ. 70 లక్షల నిధులతో దేవరపల్లి నుండి కొత్తపాలెంలో నిర్మించనున్నారు. ఉపాధి హామీ నిధుల నుంచి రూ. 15.50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న నూతన రోడ్డుకు శంకుస్థాపన చేశారు

సంబంధిత పోస్ట్