కొత్తపేట: మాది పరదాల పాలన కాదు: ఎమ్మెల్యే

96చూసినవారు
కూటమి పాలనలో అమలవుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధిపై ప్రజల్లో సంతృప్తి కనబడుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శనివారం మోడేకుర్రులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. అందుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. తరువాత ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీలా తమది పరదాల పాలన కాదన్నారు.

సంబంధిత పోస్ట్