కొత్తపేట: విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి

72చూసినవారు
కొత్తపేట: విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి
విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కొత్తపేట ఎస్సై ఎం. సురేంద్ర అన్నారు. కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపల్ డాక్టర్ కెపి రాజు అధ్యక్షతన యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సురేంద్ర విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తు పదార్థాలను సేవించి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు.

సంబంధిత పోస్ట్