కొత్తపేట: ప్రపంచ రక్తదాతల దినోత్సవ ర్యాలీ

82చూసినవారు
కొత్తపేట: ప్రపంచ రక్తదాతల దినోత్సవ ర్యాలీ
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగాకొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం కొత్తపేట లో ర్యాలి నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞలో రక్తదానం అనేది సమాజ సేవ మాత్రమే అని ప్రాణాపాయ స్థితిలో రక్తదానం చేయడం ఒక మనిషి ప్రాణాన్ని కాపాడటమేనని ప్రతి ఒక్కరు రక్తదానం చేసి సమాజంలో తన వంతు బాధ్యతని గుర్తెరగాలని ఇంచార్జ్ మెడికల్ సూపరిoటెండెంట్ డాక్టర్ మోర్త వంశీ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్