కొత్తపేట: దశల వారీగా గోదావరి డెల్టాను ఆధునీకరించాలి

77చూసినవారు
దశల వారీగా గోదావరి డెల్టాను ఆధునీకరించాలని అందులో భాగంగా ఆత్రేయపురం మండలంలోని లొల్ల లాకులనూ ఆధునీకరించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గోదావరి డెల్టాను ఆధునీకరణ ద్వారా అయిదు నియోజకవర్గాలలలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. రైతులకు సాగునీటికీ ఇబ్బందులు ఉండవని అన్నారు.

సంబంధిత పోస్ట్