కొత్తపేట అంతిమ సంస్కారం కూడా గౌరవప్రదంగా ఉండాలి

61చూసినవారు
కొత్తపేట అంతిమ సంస్కారం కూడా గౌరవప్రదంగా ఉండాలి
జీవిత మజిలీలో అంతిమ సంస్కారం కూడా గౌరవప్రథంగా ఉండాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట బోడిపాలెం వంతెన దిగువన సుడిగుండాల పాయ వద్ద ఏర్పాటు చేసిన కైలాస భూమిని ఎంపీ హరీష్ మాధూర్, జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ లతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనిషి చివరి ఘట్టం పూర్తి సౌకార్యాలతో సాగనంపాలనే ఆలోచన కైలాస భూమిని నిర్మించినట్లు చెప్పారు

సంబంధిత పోస్ట్