నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామంలో అంగన్వాడి కేంద్రం వద్ద సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమo శుక్రవారం నిర్వహించారు. అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి సెంటర్ లో మూడు సంవత్సరముల పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసము నిర్వహించిన అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ సిబ్బంది. ఈ కార్యక్రమం సర్పంచ్ జాన్ విక్టర్ బాబు సూపర్వైజర్ ఎస్వీ కృష్ణవేణి అంగన్వాడీ కార్యకర్తలు కనకదుర్గ. బేబీ. విజయలక్ష్మి పాల్గొన్నారు.