వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ల పంపిణీని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మంగళవారం ప్రారంభించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామం నందు లబ్ధిదారులకు పెన్షన్లను సత్యానంద రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాబు, బండారు బుల్లి తాత, చీకట్ల అబ్బు, పప్పుల బుజ్జి, కుడుపూడి కొండ, దూలం రాజు తదితరులు పాల్గొన్నారు.