ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు కుటుంబ సభ్యులు మరియు జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ శుక్రవారం దర్శించు కున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు సత్యానందరావు కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు, కంఠంశెట్టి శ్రీనివాస్, వంటిపల్లి పాపారావు పాల్గొన్నారు