పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలి

61చూసినవారు
పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) లో పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగులకు రావలసిన మే, జూన్ నెలల గౌరవ వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఏపీ ఎస్ఎస్ఏ జేఏసీ నేతల ఆధ్వర్యంలో బుధవారం కొత్తపేట ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో భోజన విరామ సమయంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్