ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని మోడీ ఫోటో పెట్టాలి

68చూసినవారు
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని మోడీ ఫోటో పెట్టాలి
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ను విడుదల చెయ్యాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో శనివారం ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ భాగస్వామ్యంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోడీ కంకణబద్దులై పనిచేస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్