ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం జనరల్ కోర్సును కొనసాగించాలి

64చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం జనరల్ కోర్సును కొనసాగించాలి
డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిననోటిఫికేషన్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోబీకాంజనరల్ కోర్సును ఎత్తివేస్తున్నట్టు తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించు కోవాలని ఏఐఎస్ఎఫ్ డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆలమూరులో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం కోర్సును కొనసాగించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్