రావులపాలెం: కేంద్ర మంత్రి శ్రీనివాస్ కు బిజెపి నేతలు పరామర్శ

56చూసినవారు
రావులపాలెం: కేంద్ర మంత్రి శ్రీనివాస్ కు బిజెపి నేతలు పరామర్శ
కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మను కొత్తపేట నియోజకవర్గ బీజేపీ నేతలు శనివారం పరామర్శించారు. శ్రీనివాస్ వర్మ తండ్రి భూపతిరాజు సూర్యనారాయణ రాజు ఇటీవలే కాలం చేశారు. గోనెమడతల కనకరాజు, గండ్రోతు వీరగోవిందరావు, ఆకుమర్తి బేబీ రాణి, నందం శ్రీలక్ష్మి, దొడ్డిపట్ల శ్రీనివాస్ భీమవరంలోని కేంద్రమంత్రి స్వగృహంలో ఆయన తండ్రి సూర్యనారాయణ రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్