రావులపాలెం: పేదల పాలిటి పెన్నిధి ముఖ్యమంత్రి చంద్రబాబు

66చూసినవారు
రావులపాలెం: పేదల పాలిటి పెన్నిధి ముఖ్యమంత్రి చంద్రబాబు
పేదల పాలిట పెన్నిధి, పేదలకు అండగా ఉండేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదల అవసరతలో అండగా నిలుస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. 58 మందికి గాను రూ. 43, 23, 943 (నలభై మూడు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వందల నలభై మూడు రూపాయలు) మంజూరైనట్లు ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్