ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 12న రావులపాలెం భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ బండారు శ్రీనివాస్ తెలిపారు. రావులపాలెం కళా వెంకట్రావు విగ్రహం వద్ద భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ చెప్పారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.