రావులపాలెం: పెన్షన్ మంజూరు చేయాలని వృద్ధురాలు ఆవేదన

54చూసినవారు
భర్త చనిపోయి 14 నెలలైనా పెన్షన్ రావట్లేదని, జీవనం కష్టంగా మారిందని ప్రభుత్వం వారు పెన్షన్ ఇచ్చి నన్ను ఆదుకోవాలని ఒక వృద్ధురాలు శనివారం ఆవేదన వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న పెన్షన్లన్నీ ఇస్తానని వాగ్దానాలు చేసి, ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైనా పెన్షన్ ఇవ్వలేదని రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామానికి చెందిన జవ్వాది నాగమ్మ తన ఆవేదన వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్