రావులపాలెం: ఇసుక కొండలను చూస్తే అవినీతిపరులు ఎవరో తెలుస్తుంది

68చూసినవారు
రావులపాలెంలో పిరమిడ్లు మాదిరిగా ఏర్పాటు చేసిన ఇసుక కొండలను చూస్తే ఎవరు అవినీతిపరులో ఇట్టే అర్థమవు తుందని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. రావులపాలెం వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బెల్ట్ షాపుల్లో వసూలు చేసే బీటాక్స్ గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్