రావులపాలెం: ఎమ్మెల్యే బండారుచే పార్టీ సభ్యత్వ కార్డులుపంపిణీ

69చూసినవారు
రావులపాలెం: ఎమ్మెల్యే బండారుచే పార్టీ సభ్యత్వ కార్డులుపంపిణీ
తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డులను రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో సభ్యత్వం పొందిన వారికి బూత్ ల వారీగా కార్డులను అందజేస్తామని తెలిపారు. క్లస్టర్, బూత్ ఇన్ చార్జ్ లు సభ్యత్వ కార్డులను త్వరిగతిన పంపిణీ చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్