రావులపాలెం: కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

55చూసినవారు
రావులపాలెం: కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో రావులపాలెం సెయింట్ పాట్రిక్స్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు గ్రాండ్ మాస్టర్ టి. అబ్బులు శుక్రవారం తెలిపారు. ఆరేటి కీర్తి అక్షయ్ గోల్డ్ మెడల్, కొప్పుల శ్రీ శశాంక్ సిల్వర్ మెడల్, వీరవల్లి దే దీప్యు గోల్డ్ మెడల్, ఎలిశెట్టి సాన్వి సిల్వర్ మెడల్, కొప్పుల శ్రీ సర్వాన్ బ్రాంజ్ మెడల్ సాధించినట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్