తిరుమలలో తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యం అని కొత్తపేట మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూగతంలో తిరుపతి లడ్డును అపహాస్యం చేశారు. దానిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మోపే ప్రయత్నం చేశారని అన్నారు.