ఆలమూరు గ్రామాభివృద్ధిలో సర్పంచ్ సుభాష్ కృషి అభినందనీయం

77చూసినవారు
పినపళ్ల గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్ర ఉత్తమ పంచాయతీ అవార్డు సాధనలో సర్పంచ్ సంగిత సుభాష్ చేసిన కృషి అభినంద నీయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, ఓఎన్జీసీ ఈడీ సంతాన దాస్ కొనియాడారు. పినపళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఓఎన్జీసీ సహకారంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం జరిగింది.

సంబంధిత పోస్ట్