కొత్తపేటలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా పర్యటన

66చూసినవారు
కొత్తపేటలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా పర్యటన
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదివారం కొత్తపేటలో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం కొత్తపేట మండలం వాడపాలెంలో అభివృద్ధి పనులు, పలివెలలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తో కలిసి పాల్గొననున్నారు. కావున నియోజకవర్గంలోని కూటమి నేతలు పాల్గొని విజయవంతం చేయాలని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి ముత్యాల బాబ్జి కోరారు.

సంబంధిత పోస్ట్