రాష్ట్ర విభజనలో కంటే వైసీపీ పాలనలో నష్టం ఎక్కువ జరిగింది

80చూసినవారు
రాష్ట్ర విభజనలో కంటే వైసీపీ పాలనలో నష్టం ఎక్కువ జరిగింది
రాష్ట్రం విడిపోయినప్పుడు మన రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన నష్టం ఎక్కువని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బిళ్ళకుర్రులో ఆదివారం జరిగిన విజయోత్సవ సభలో సత్యానందరావు పాల్గొన్నారు. విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథం లో నడిపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాడిలో పెట్టారన్నారు.

సంబంధిత పోస్ట్