భక్తులతో కిక్కిరిసిన వాడపల్లి

10చూసినవారు
ఆత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న రాష్ట్రవ్యాప్త ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీగా పోటెత్తారు. ఉదయం సుమారు పదిన్నర గంటల ప్రాంతం దాటినా కూడా ఆలయంలో భక్తుల రద్దీ తగ్గలేదు. వేకువజాము నుండి స్వామివారి ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్