వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గి రెడ్డి రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం వైయస్సార్సీపి జెండా ఆవిష్కరణ చేసారు. అనంతరం కొత్తపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు, పేషెంట్లకు దుప్పట్లు, వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. "యువత పోరు" కార్యక్రమంలో పాల్గొనేందుకు అమలాపురం వెళ్లారు.