జూలై 4న వాహనాల వేలం

53చూసినవారు
జూలై 4న వాహనాల వేలం
తూ. గో జిల్లాలోని కొవ్వూరు స్టేషన్ పరిధిలో నాటుసారా, ఇతర నేరాల్లో పట్టుబడిన మోటార్ వాహనాలను జూలై 4వ తేదీన వేలం వేస్తామని కొవ్వూరు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు శనివారం తెలిపారు. జూలై 4వ తేదీ ఉదయం 10 గంటలకు కొవ్వూరు ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం ప్రాంగణంలో వేలంపాట జరుగుతుందన్నారు. ఇతర వివరాల కోసం 94409 02430 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్