వ్యవసాయ గణన ఫేజ్ -2 శిక్షణ కార్యక్రమం

63చూసినవారు
వ్యవసాయ గణన ఫేజ్ -2 శిక్షణ కార్యక్రమం
వ్యవసాయ గణన ఫేజ్ 2 శిక్షణ కార్యక్రమం బుధవారం తాళ్లపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డిఓ కార్యాలయ ఉప గణాంక అధికారి సోమరాజు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. విఆర్వోలు అందరూ ఎంపిక కాబడిన గ్రామాలలో రైతుల సమాచారం, పంటల సమాచారాన్ని ఆగస్టు 31వ తేదీలోపు డేటా పూర్తి చేసి తప్పులు సవరణ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్