ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన ర్యాలీ

51చూసినవారు
ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన ర్యాలీ
నిషేధిత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అందరి బాధ్యత అని జిల్లా డిప్యూటీ డి ఎమ్ హెచ్ ఓ డా. సంధ్య అన్నారు. చాగల్లు మండలం మల్లవరంలో ప్లాస్టిక్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాశి, కార్యదర్శి కమలావతి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్