కొవ్వూరు టిడీపీ కార్యాలయంలో రక్తదాన శిభిరం

57చూసినవారు
కొవ్వూరు టిడీపీ కార్యాలయంలో రక్తదాన శిభిరం
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ షుగర్స్ జె.ఎమ్.డి పెండ్యాల అచ్యుతరామయ్య పుట్టినరోజు సందర్భంగా కొవ్వూరులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కేక్ కట్టింగ్ చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యుడు ముప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ కమిటీ సభ్యులు, జొన్నలగడ్డ సుబ్బరాయుడు, చౌదరి కంఠమని రామకృష్ణ ఆళ్ళ హరిబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్