చాగల్లు: అంగన్‌వాడీలో విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే

71చూసినవారు
చాగల్లు: అంగన్‌వాడీలో విద్యార్థులకు గ్రాడ్యుయేషన్  డే
చాగల్లు మండలం చాగల్లు ఎస్సీ ఏరియాలోని గల 67, 68, 69 , 70 'అంగన్వాడి కేంద్ర పరిధిలో గల అంగన్వాడి విద్యార్థులకు బుధవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఉన్నమట్ల మనశ్శాంతి అధ్యక్షత వహించారు. అంగన్వాడీ నుండి ప్రాథమిక స్కూల్ కి వెళ్లే విద్యార్థులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంసిద్ధత అవసరమైన పరీక్షల గురించి విద్యార్థులకు రెడీనెస్ మేళా నిర్వహించారు

సంబంధిత పోస్ట్