చాగల్లు మండల ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘ సమావేశం సంఘం అధ్యక్షులు కోడి నాగేశ్వరరావు అధ్యక్షతన శనివారం చాగల్లు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ రీడింగ్ భవనంలో నిర్వహించారు సమావేశంలో మాట్లాడుతూ సమావేశ మందిరానికి విద్యుత్ ఏర్పాటు చేయాలని సంఘం బలోపేతానికి అధిక సంఖ్యలోసభ్యత్వం నమోదుకి సభ్యులను చేర్చుకోవాలని ప్రభుత్వం బకాయి ఉన్న డిఏ డిఆర్లను వెంటనే విడుదల చేయాలని సమావేశంలో తీర్మానం చేశారు,