చాగల్లు: అంగన్వాడీ కేంద్రంలో సంక్రాంతి సంబరాలు

63చూసినవారు
చాగల్లు: అంగన్వాడీ కేంద్రంలో సంక్రాంతి  సంబరాలు
చాగల్లు మండలం చాగల్లు అంగన్వాడీ కేంద్రం సెక్టార్ కోడ్ నెంబరు 70లో సంక్రాంతి సందర్భంగా పిల్లలతో ముందుస్తు సంక్రాంతి సంబరాలను వేడుకగా సాంప్రదాయం బద్ధంగా శనివారం నిర్వహీంచినట్లు అంగన్వాడి కార్యకర్త సుశీల తెలిపారు. కేంద్రంలోని చిన్నారులతో హరిదాసు వంటి సంప్రదాయ దుస్తులు ధరించి రంగవల్లిలు వేసారు. సంస్కృతి సంప్రదాయాలను చిన్నారులకు అలవాటు చేయటానికి వివిధ కార్యక్రమాలనునిర్వహించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్