చాగల్లు: ఆ కుటుంబానికి సంతాపం తెలిపిన ఎస్సీ కమిషన్ చైర్మన్

9చూసినవారు
చాగల్లు: ఆ కుటుంబానికి సంతాపం తెలిపిన ఎస్సీ కమిషన్ చైర్మన్
చాగల్లు గ్రామ వాస్తవ్యులు మథర్ దెరిస్సా ఫౌండేషన్ చైర్మన్ పోలిశెట్టి శ్రీనివాస్ కుమార్తె ప్రసన్న ఇటీవల హైదరాబాద్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మరణించారు. దీంతో ఆమె నివాసానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ శనివారం వెళ్ళి తన సంతాపం తెలియజేశారు. అనంతరం చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్